Arere Arere Song Lyrics | అరేరే అరేరే ఆకాశానికి నిచ్చెన వేశానా
Arere Arere song lyrics penned by Bhanu Krishna, music composed by AJAY PATNAIK, and sung by RP Patnaik from the movie Prema Deshapu Yuvarani.

Song Name | Arere Arere |
Singer | RP Patnaik |
Music | AJAY PATNAIK |
Lyricst | Bhanu Krishna |
Movie | Prema Deshapu Yuvarani |
Arere Arere Song lyrics
Arerey arerey aakasaniki nichena vesana..
Yegirey yegirey tharajuvvai thananey cherana..
Merisey merisey navvulathoney maimarapinchava..
Virisey virisey oohalathoney nanne tadipava..
Aamani paadey geethanney ipudey vinnana..
Vekuva cherey lokanney ipudey kannana..
Varamalle kalisavey na ragha bandhanivey..
gundello nilichavey na prema yuvarani vey..
Arerey arerey aakasaaniki nichena vesana..
Yegirey yegirey tharajuvvai thananey cherana..
Charanam1 :
Yeduru chupule levey neeve yeduravaga..
maduravaahini neeve nee oosai vinapadaga..
Kalala oohale veedey nijama sambaramaa..
Chilipi palukuley raaley kavitha kaanchanama..
Anararey chupulathoney madiloney dhage neeve..
Kadalade jabili thane dhare choope premai cheravaaaaaa..
Arerey arerey aakasaniki nichena vesana..
Yegirey yegirey tharajuvvai thananey cherana…
Charanam 2 :
Kanula basaley chusa murisey pasithanama..
Prema lekhaley rasa yedalo paravasama..
Manusu theralalo dhage kalatey kalavarama..
Kadali theerame veechey nadichey ambarama..
Polamarey velalloney thalachaney nene ninne tholi premey
oosuga maare saage teerey brahmey raasadaa..
arerey arerey aakasaniki nichena vesana..
Arere Arere Song Lyrics in English :
అరెరేయ్ అరెరే ఆకాశానికి నిచ్చెన వేశనా..
యెగిరే యేగిరే తారాజువ్వై తాననేయ్ చేరనా..
మెరిసే మెరిసే నవ్వులతోనే మైమరపించవా..
విరిసే విరిసే ఊహలతోనే నన్నె తడిపావా..
ఆమని పాడే గీతాన్నే ఇప్పుడే విన్ననా..
వేకువ చేరే లోకన్నె ఇపుడే కన్ననా..
వరమల్లె కలిసవే నా రాఘ బంధనివే..
గుండెల్లో నిలిచావే నా ప్రేమ యువరాణి వెయ్..
అరెరేయ్ అరెరే ఆకాశానికి నిచ్చెన వేశనా..
యెగిరే యేగిరే తారాజువ్వై తాననేయ్ చేరనా..
చరణం 1 :
యెదురు చూపులే లేవే నీవే ఏడువగా..
మధురవాహిని నీవే నీ ఊసై వినపడగా..
కలలా ఊహలే వీడే నిజమా సంబరామా..
చిలిపి పలుకులే రాలే కవిత కాంచనమా..
అనరారే చూపులతోనే మదిలోని ధాగే నీవే..
కదలదే జాబిలి థానే ధరే చూపే ప్రేమై చేరవాఆఆ..
అరెరేయ్ అరెరే ఆకాశానికి నిచ్చెన వేశనా..
యెగిరే యేగిరే తారాజువ్వాయి తాననే చేరనా...
చరణం 2 :
కనుల బాసలే చూసా మురిసే పసితనమా..
ప్రేమ లేఖలే రస యెడలో పరవశమా..
మనుసు తెరలలో ధాగే కలతయ్ కలవరమా..
కడలి తీరమే వీచెయ్ నడిచెయ్ అంబరమా..
పొలమరేయ్ వెల్లల్లోనే తలచానే నేనే నిన్నే తొలి ప్రేమే
ఊసుగా మారే సాగే తీరే బ్రహ్మే రాసాదా..
అరేరే అరేరే ఆకాశానికి నిచ్చెన వేశనా..
Watch Arere Arere Song Video
Arere Arere song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Arere Arere song is from this Prema Deshapu Yuvarani movie.
RP Patnaik is the singer of this Arere Arere song.
This Arere Arere Song lyrics is penned by Bhanu Krishna.
Post a Comment