Kumbhamela Lyrics in Telugu & English| Manninchava

Kumbhamela song lyrics penned by Ranjith Kumar Ricky, music composed by John Bhushan, and sung by Mohammed Hymath & Spoorthi Jithender from the movie Manninchava.


Kumbhamela song lyrics
Song NameKumbhamela
SingerMohammed Hymath & Spoorthi Jithender
Music John Bhushan
LyricstRanjith Kumar Ricky
Movie Manninchava

Kumbhamela Song lyrics

Kumbhamela Lyrics in English :



Oru Chupike Aaginadhe Pranam
Oru Matake Aaganandhi Mounam 
Oru Premalo Jarithunte Lokam 
Oru Chinnaga Aadinaadhi Padham 
Korukunna Pilla Kallallo Kallu  Petti Chudagane 
Jariginadhe Manasulona Kumbhamela…

Oh My God Kumbhamela 
Ee Pilla Dhani Roopulona Antha Andhamela 
Oh My God Kumbhamela 
Ee Chinna Vadi Navvullona Anni Chindhulola 
Oru Chupike Aaginadhe Pranam
Oru Matake Aaganandhi Mounam 
Oru Premalo Jarithunte Lokam 
Oru Chinnaga Aadinaadhi Padham 

O Entha Entha Chinna Lokamlo 
Ennallu Kanta Padakunda Etu Unnavo Etu Unnavo 
O Vintha Vintha Lunna Naa Intlo 
Eennallu Chentha Cherakunda Etu Vellave Etu Vellave

Guppedantha Prematho Anni Chotla Vethika 
Chinnapati Aashatho Vela Sarlu Ne Brathika 
Andhanantha Dhooramlo Dhevathalle Ninnu Chudagane Nene Lene 
Oh My God Kumbhamela Pilla Dhani Roopulona Antha Andhamela 

Oh My God Kumbhamela 
Ee Chinnvadi Navvullona Anni Chindhulela 

O Anto Into Chali Puttindhe 
Kusantha Vedi Kougilicchi Nannu Kapade Nannu Kapade 
O Mundhe Mundhe Prema Pommandhe 
Oosantha Ninnu Hatthukoni Thega Vagindhe Thega Vagindhe

Korkunna Matane Vandha Sarlu Ne Thalicha 
Chuttu Unna Galilo Laksha Sarlu Ne Nadicha 
Anthuloni Dhooram Vennellale 
Ninnu Chudagane Nene Lene 

Oh My God Kumbhamela 
Ee Pilla Dhani Roopulona Antha Andhamela 

Oh My God Kumbhamela 
Ee Chinna Vadi Navvullona Anni Chindhulola..


Kumbhamela Lyrics in Telugu :


ఓరు చూపికే ఆగినాదే ప్రాణం
ఓరు మాటకే ఆగనంది మౌనం
ఓరు ప్రేమలో జరితుంటె లోకం
ఓరు చిన్నగ ఆడినాది పాదం
కోరుకున్న పిల్ల కళ్లల్లో కళ్లు పెట్టి చూడగానే
జరిగినదే మనసులోన కుంభమేళా...

ఓ మై గాడ్ కుంభమేళా
ఈ పిల్లదాని రూపులోనా అంతా అందమేలా
ఓ మై గాడ్ కుంభమేళా
ఈ చిన్నవాడి నవ్వుల్లోనా అన్నీ చిందులోలా
ఓరు చూపికే ఆగినాదే ప్రాణం
ఓరు మాటకే ఆగనంది మౌనం
ఓరు ప్రేమలో జరితుంటే లోకం
ఓరు చిన్నగ ఆడినాది పాదం

ఓ ఎంత ఎంత చిన్న లోకంలో
ఎన్నాళ్లు కంట పడకుండా ఎటు ఉన్నావో ఎటు ఉన్నావో
ఓ వింత వింత లున్నా నా ఇంట్లో
ఈనాళ్లు చెంత చేరకుండా ఎటు వెళ్లావే ఎటు వెళ్లావే
గుప్పెడంత ప్రేమతో అన్నీ చోట్ల వేతిక
చిన్నపాటి ఆశతో వేలసార్లు నే బ్రతికా
అందనంత దూరంలో దేవతల్లే నిన్ను చూడగానే నేనే లేనే
ఓ మై గాడ్ కుంభమేళా పిల్లదాని రూపులోనా అంతా అందమేలా

ఓ మై గాడ్ కుంభమేళా
ఈ చిన్నవాడి నవ్వుల్లోనా అన్నీ చిందులేలా

ఓ ఏంటో చలి పుట్టింది
కుశాంత వేదిక కౌగిలిచ్చి నన్ను కాపాడే నన్ను కాపాడే
ఓ ముంధే ముందే ప్రేమ పొమ్మందే
ఊసంతా నిన్ను హత్తుకొని తేగా వాగిందే తేగ వాగిందే
కోరుకున్న మాటనే వంద సార్లు నే తలిచా
చుట్టు ఉన్న గాలిలో లక్ష సార్లు నే నడిచా
అంతులోని దూరం వెన్నెలలే
నిన్ను చూడగానే నేనే లేనే

ఓ మై గాడ్ కుంభమేళా
ఈ పిల్ల ధని రూపులోనా అంతా అందమేలా

ఓ మై గాడ్ కుంభమేళా
ఈ చిన్న వాడి నవ్వుల్లోనా అన్నీ చిందులోలా..

Watch Kumbhamela Song Video

Kumbhamela song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Kumbhamela song is from this Manninchava movie.

Mohammed Hymath & Spoorthi Jithender is the singer of this Kumbhamela song.

This Kumbhamela Song lyrics is penned by Ranjith Kumar Ricky.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

Post a Comment