pillisthe palukutha songs lyrics telugu

Manasa Ottu Lyrics Lyrics - Chitra


Manasa Ottu Lyrics

Manasa Ottu Lyrics Is A Song By Chitra. Ice V Lyrics Are Penned By Sirivennela While Music Is Produced By Sajjala Srinivas. Official Music Video Is Released On Official Channel.

Manasa Ottu Lyrics Lyrics


Movie: Pilisthe Palukutha


Music: MM Keeravaani



 



మనసా ఒట్టు మాటాడొద్దు 



పెదవి గడపదాటి నువ్వు బైటపడద్దు 



వెచ్చని ముద్దు వెతికే గుర్తు  



మంచుతెరలు తెరచి ఎపుడు చూపించద్దు 



అతడెంతగా ప్రేమపంచినా 



ఆ ప్రేమ ఏ వరాలిచ్చినా 



అవి పొందలేనని ఈ మూగబాధని 



కరిగించనివ్వవే కంచెలహద్దు || 2|| 



నీకంటిచూపులోన ఓడిపోయి నేను 



నూరేళ్ళ తీపి స్వప్నంలా బతుకుతూనే ఉంటాను 



పడమటింటి పడకమీద మల్లెపూలు వేసి 



ప్రతీసంధ్యలోన నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను 



ఎలా చెప్పను ఎలా చెప్పను 



మూన్నాళ్ళ నిజం నేనని 



ఈ తీయని జ్ఞాపకాలని 



మరు జన్మకే పంచి ఇవ్వని 



ఆ రోజుకోసమే ప్రతిరోజు గడపనీ 



క్షమించు నేస్తమా వద్ధనవద్దు 



మనసా ఒట్టు మాటాడొద్దు 



పెదవి గడపదాటి నువ్వు బైటపడద్దు 



వెంటాడకమ్మా ఎడారిఎండమావిని 



తనివ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మనీ 



కొలువుండకమ్మా సమాధి మీద చాతురి 



చితిమంట చూసి కోవెలలో యజ్ఞవాటికనుకుని 



 మంటలారని గుండెజ్వాలని వెంట తరమకు జంటకమ్మని 



ఏ భాషలో నీకుచెప్పినా ఏ భావమో మూగవోయిన 



నువ్వు పట్టువోదలని విక్రమార్కుడై 



నీ ప్రేమతో నన్నే చంపేయద్దు



మనసా ఒట్టు మాటాడొద్దు 



పెదవి గడపదాటి నువ్వు బైటపడద్దు 



వెచ్చని ముద్దు వెతికే గుట్టు 



మంచుతెరలు తెరచి నువ్వు చూపించద్దు  



Manasa Ottu Lyrics Song Information



Film/Album
Language N/A
Singer Chitra
Lyrics BySirivennela
Music MM Keeravaani
Produce By Sajjala Srinivas
Genre
Release Date

Manasa Ottu Lyrics Music Video

Post a Comment

Post a Comment