Du Du Lyrics (డు డు లిరిక్స్) – Dhamaka | Ravi Teja

Hbbub


Du Du Lyrics (డు డు లిరిక్స్) – Dhamaka | Ravi Teja



Du Du Lyrics from the movie Dhamaka : The song is sung by Prudhvi Chandra, Lyrics are Written by Ramajogayya Sastry and the Music was composed by Bheems Ceciroleo. Starring Ravi Teja, Sreeleela.





ⓘ Song Details :

Track Name: Du Du

Album: Dhamaka

Vocals:Prudhvi Chandra

Songwriter: Ramajogayya Sastry

Music: Bheems Ceciroleo

Cast: Ravi Teja, Sreeleela

Music-Label: People Media Factory ✓



Du Du Lyrics


Veedu yegabadi thegabadi

Kalabadi geliche mass

Vaadu manasunu medhadunu

Padhunuga visire class



Veedu glamour aithe pogaru

Vaadu corporate’u power’u

Veedu cheyya vesthe pidugu

Vaadu veyyi watts’u velugu



Daba du du du du du

Veedu land mine’u lekka

Daba du du du du du

Vadu gold mine’u kaka



Daba du du du du du

Idi double dhamaka

Daba du du du du du





By nature rebel eedu

Aggression full load’u

Prathi mainishilo unde

Mass elementiki symbol lantodu



By birth’ey prince aina

Simple ga untaadu

Manalo kadalade class angle ki

Idol raa veedu



Doosra teesra

Maatantu leduraa

Veedi life lo philosophy

Chill bro chill maaroora



Doosra teesra

Route aina okay raa

Race loki dookado vaadu

Boss’u lake boss aipothaadu



Veedu yegabadi thegabadi

Kalabadi geliche mass



డు డు లిరిక్స్


వీడు ఎగబడి తెగబడి

కలబడి గెలిచే మాస్

వాడు మనసును మేదడును

పదునుగ విసిరే క్లాస్



వీడు గ్లామర్ ఐతే పొగరు

వాడు కార్పొరేటు పవరు

వీడు చెయ్య వేస్తే పిడుగు

వాడు వెయ్యి వాట్సు వెలుగు



దబ డు డు డు డు డు

వీడు ల్యాండ్ మైను లెక్క

దబ డు డు డు డు డు

వాడు గోల్డ్ మైను కాకా



దబ డు డు డు డు డు

ఇది డబలు ధమాకా

దబ డు డు డు డు డు



బై నేచర్ రెబల్ ఈడు

అగ్రెషన్ ఫుల్ లోడు

ప్రతి మనిషిలో వుండే

మాస్ ఎలిమెంటికి సింబల్ లాంటోడు



బై బర్తే ప్రిన్స్ ఐనా

సింపుల్ గా ఉంటాడు

మనలో కదలాడే క్లాస్ యాంగిల్ కి

ఐడల్ రా వీడు



దూస్రా తీస్రా

మాటంటూ లేదురా

వీడి లైఫ్ లో ఫిలాసఫీ

చిల్ బ్రో చిల్ మారూరా



దూస్రా తీస్రా

రూట్ ఐనా ఓకే రా

రేస్ లోకి దూకాడో వాడు

బాస్ లకే బాస్ అయిపోతాడు



వీడు ఎగబడి తెగబడి

కలబడి గెలిచే మాస్



Du Du Song | Dhamaka


 Music Video

Post a Comment

Post a Comment