vandanam yesayya vandhanam yesaiah - వందనం యేసయ్యా వందనం యేసయ్యా - jesus songs lyrics telugu

vandanam yesayya vandhanam yesaiah వందనం యేసయ్యా వందనం యేసయ్యా Lyrics 


vandanam yesayya vandhanam yesaiah వందనం యేసయ్యా వందనం యేసయ్యా


నీవు చేసిన మేళ్లకు



నీవు చూపిన కృపలకు (2)



వందనం యేసయ్యా (4)



 



ఏపాటివాడనని నేను



నన్నెంతగానో ప్రేమించావు



అంచెలంచెలుగా హెచ్చించి



నన్నెంతగానో దీవించావు (2) ||వందనం||



 



బలహీనుడనైన నన్ను



నీవెంతగానో బలపరచావు



క్రీస్తేసు మహిమైశ్వర్యములో



ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం||




vandanam yesayya vandhanam yesaiah వందనం యేసయ్యా వందనం యేసయ్యా Watch Video

Post a Comment

Post a Comment