Dhoom Dhaam Dhosthaan Song Lyrics Telugu – Dasara (2022)


Dhoom Dhaam Dhosthaan Song Lyrics Telugu Here the Mass local street lyrics ‘Dhoom Dhaam Dhosthaan’ from ‘Dasara’Telugu starring Nani, Keerthy Suresh A Santhosh Narayanan Musical





Song Credits:

Song : Dhoom Dhaam Dhosthaan

Lyrics : Kasarla Shyam

Singers : Rahul Sipligunj, Gotte Kanakavva

Music : Santhosh Narayanan

Label Credits – Saregama Telugu



Dhoom Dhaam Dhosthaan Song Lyrics Telugu



ఉంటె వైకుంఠం



లేకుంటే ఉకుంటం



 



అంతలావ్ ఐథెయ్



గుంజుకుంటాం తింటం పంటం



 



అయితయ్ అయితయ్



బద్దలు బాషింగల్ అయితయ్

నీ అవ్వ మా మామ చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే

అరేయ్ ఓ 90 వీళ్ళకి ఇంకో 90 పోయిర

ఎట్లా కోటదరో చూస్తా నీ అవ్వ



పవ్వగొట్టు పవ్వగొట్టు

బోటికురా దానంచుకు వెట్టు



బ్యాండు కొట్టు బ్యాండు కొట్టు

వాడకట్టు లెయిసూగెయ్ టట్టు



గుదిథెయ్ సూస్కో ఓహ్ అధ సేరు

గజ్జల గుర్రం

ఈ సిల్కుబారు ఇచ్చి పడేదం

చల్ కుచ్చి పడేదం

ఎవ్వడద్దమొత్తాడో జూదాం

బాంచెత్



ధూమ్ ధామ్ దోస్తాన్

ఇరగ మరగ చేద్దాం



ధూమ్ ధామ్ దోస్తాన్

ఇరగ మరగ చేద్దాం



ధూమ్ ధామ్ దోస్తాన్

ఇరగ మరగ చేద్దాం



టిక్ టికం టిక్ టికం టికం టికం

టిక్ టికం టిక్ టికం టికం టికం

ట్రర్ర్ర్ ట్రర్ర్ర్ ట్రర్ర్ర్





కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్

సుట్టురా దోస్తుల్ గివ్వ్య్ మా ఆస్థుల్



జమిని బొగ్గును బంగారమే అంటం

బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం



డొక్కలు నింపే ఒరేయ్ మా అవ్వ

జేబులు నింపే రైలే మా అయ్యా



బార్ల మోత ఆ సేయఁర్ల ఈత

ఇక కోడికూర మాకేం యెరుకా

బాంచెత్



ధూమ్ ధామ్ దోస్తాన్

ఇరగ మరగ చేద్దాం



ధూమ్ ధామ్ దోస్తాన్

ఇరగ మరగ చేద్దాం

ధూమ్ ధామ్ అరేయ్ ధూమ్ ధామ్



భలే భలే భలే

హ హు హ హే



చిత్తు చిత్తుల బొమ్మ

శివుని ముద్దులగుమ్మ



బంగారు బొమ్మ దొరికెనమ్మో

ఈ వాడలోన



రాగి బిందే తీస్క

రమణి నెల్లకుబోతే



రాములోరు ఎదురయేనమ్మో

ఈ వాడలోన



తీట లెక్కలు జేస్తేనే జోరు

ఘాటుగా ఉండాలేరా బతుకు తీరు



నల్లి బొక్కల్ జూథెయ్ ఉషారు

ఎం తింటవ్ రా ఉప్పులేని పప్పు చారు



ఘోషి గొంగడి

మా కట్టు బొట్టు



ఎట్లైతేయ్ గట్లైతది

సూస్కుందాం పట్టు



అంబలి ఘాట్కా

మాది రాచ పుటక



పూట పూట మాకే దసరా

బాంచెత్



ధూమ్ ధామ్ దోస్తాన్

ఇరగ మరగ చేద్దాం



ధూమ్ ధామ్ దోస్తాన్

ఇరగ మరగ చేద్దాం



ధూమ్ ధామ్ దోస్తాన్

ఇరగ మరగ చేద్దాం



భలే భలే భలే

హ హు హ హే



బాంచెత్




Watch Video

Post a Comment

Post a Comment