Sinukulata Song Lyrics In Telugu Folk Song Lyrics

 

Sinukulata Lyrics - Spoorthi Jithender


Sinukulata
Singer Spoorthi Jithender
Composer N/A
Music Thirupathi Matla
Song WriterThirupathi Matla

Lyrics

Sinukulata Song Lyrics In Telugu



మిల మిల మెరిసేటి



 



మెరుపులాటో మెరుపులాట



 



మెరుపుల్లో సిన్నదాని వలపులాట



 



సిట సిట కురిసేటి సినుకులాటో సినుకులాట



 



చినుకుల్లో చిన్నదాని చిందులాట



 



చినుకు ముత్యాలు నా మీద రాలుతుంటే



 



గుండె జారుతుంటే కళ్ళు తిరుగుతుంటే



 



 



ఒళ్ళు వణుకుతుంటే తోడు ఏదని ఎద పోరు పెట్టవటే



 



మిల మిల మెరిసేటి



 



మెరుపులాటో మెరుపులాట



 



మెరుపుల్లో సిన్నదాని వలపులాట



 



సిట సిట కురిసేటి సినుకులాటో సినుకులాట



 



చినుకుల్లో చిన్నదాని చిందులాట



 



తడి బట్ట గిలిగింత ఆడివెట్టే తనువంతా



 



వరదల్లా బురదల్లా గంతులేసాడంగా



 



తడి బట్ట గిలిగింత ఆడివెట్టే తనువంతా



 



వరదల్లా బురదల్లా గంతులేసాడంగా



 



సిగ్గు తెరలు తీసి నా గుండె లోతుల్లా



 



కొంగొత్త ఆశలు కోలాటం ఆడంగా



 



 



మిల మిల మెరిసేటి



 



మెరుపులాటో మెరుపులాట



 



మెరుపుల్లో సిన్నదాని వలపులాట



 



సిట సిట కురిసేటి సినుకులాటో సినుకులాట



 



చినుకుల్లో చిన్నదాని చిందులాట



 



బొట్టు బొట్టు కలిసి ఎత్తు ఒంపులు దాటి



 



పాలధారాలు గంగా ఒడిలోన పారంగా



 



చిలిపి బండారాలు చెరసాలు ఆడంగా



 



నీటి మందారాలు నను ముద్దులాడంగా



 



మిల మిల మెరిసేటి



 



మెరుపులాటో మెరుపులాట



 



 



మెరుపుల్లో సిన్నదాని వలపులాట



 



సిట సిట కురిసేటి సినుకులాటో సినుకులాట



 



చినుకుల్లో చిన్నదాని చిందులాట



 



మారకు తొడిగిన కొమ్మలల్లాకెళ్ళి



 



పిల్లగాలి సల్ల సల్లంగా పిలవంగా



 



మారకు తొడిగిన కొమ్మలల్లాకెళ్ళి



 



పిల్లగాలి సల్ల సల్లంగా పిలవంగా



 



పచ్చని పైరుల్లా వెచ్చని పొదలల్లా



 



పరుసుకున్నా పడుచు పరువాలు మురవంగా



 



సిట సిట కురిసేటి సినుకులాటో సినుకులాట



 



చినుకుల్లో చిన్నదాని చిందులాట



 



మిల మిల మెరిసేటి



 



మెరుపులాటో మెరుపులాట



 



మెరుపుల్లో సిన్నదాని వలపులాట



 



ఆ నింగి అంచున రంగులారబోసి



 



సింగిడి ఎంతో సుంగారం వొలకంగా



 



ఆ నింగి అంచున రంగులారబోసి



 



సింగిడి ఎంతో సుంగారం వొలకంగా



 



మట్టి పొత్తిళ్లలో పూసిన పువ్వులు



 



నా వాడి తీరుగా నవ్వులూరు



 



మిల మిల మెరిసేటి



 



మెరుపులాటో మెరుపులాట



 



 



మెరుపుల్లో సిన్నదాని వలపులాట



 



సిట సిట కురిసేటి సినుకులాటో సినుకులాట



 



చినుకుల్లో చిన్నదాని చిందులాట




Sinukulata Watch Video

Post a Comment

Post a Comment