Situkesthe Poye Pranam Part 2 Lyrics Telugu | Ganu (2022)

 

Situkesthe Poye Pranam Lyrics - Mangli


Situkesthe Poye Pranam

Situkesthe Poye Pranam Part 2 Lyrics Telugu latest folk song situkesthe poye pranam 2 Song lyrics written by Ganu music composed by Madeen SK



Song Credits:



Lyrics : Ganu


Cast : Meghana , Ganu


Music : Madeen SK


Singer : Madhu Priya, Hanmanth Yadav


Label Credits – Ganu Folks






Situkesthe Poye Pranam Part 2 Lyrics Telugu



ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే



నీ మీదున్న ఇట్టం



 



కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే



నీకు రావొద్దు కట్టం



 



సిటికేత్తే పొయ్యేటి పాణానికి



ప్రేమ సిక్కులు పెట్టినవేందే



 



 



బండ తీరు ఉండేటి నా గుండెకు



ఇన్ని భాధలు పెడుతున్నావేందే



 



ఆ దేవుణి మీద మన్నుపొయ్య



నీ ప్రేమకు బాకీ లేదేందే



 



బువ్వ తింటే పోతలేదే



నీ మీదే పాణమాయే



 



నువ్వు నాతోడు లేక పాయె



నాకు సావన్న రాక పాయె



 



ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే



నీ మీదున్న ఇట్టం



 



కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే



నీకు రావొద్దు కట్టం



 



నీ మెడలోన మూడుముళ్లు ఎసి



వందేళ్లు నీతోటె ఉంటాన్న గాని



 



నీ మెడలోన మూడుముళ్లు ఎసి



వందేళ్లు నీతోటె ఉంటాన్న గాని



 



నీ తలమీద కుంకుమ్మ వెయ్యి



సూదుల తొడస్తన్న గాని



 



 



మాటాను తప్పిన మన్నించవే



నిన్ను విడిసిపెట్టి వెళ్ళిపోతున్నానే



 



ఆ దేవుణి మీద మన్నుపొయ్య



నీ ప్రేమకు బాకీ లేదేందే



 



నేను లేకుంటేయ్ ఎట్లా ఉంటవే



మల్ల రానంటే ఏమైతవే




నేను లేకుంటేయ్ ఎట్లా ఉంటవే



మల్ల రానంటే ఏమైతవే



ఆ కన్లు లేని దేవుడే



నిన్ను నన్ను ఏడవపెనే




ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే



నీ మీదున్న ఇట్టం




కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే



నీకు రావొద్దు కట్టం




దూరమైతున్ననే పిల్ల నీకు



నిన్ను సూడాలనివుందే నాకు



 



దూరమైతున్ననే పిల్ల నీకు



నువ్వంటే సచ్చే అంత ప్రేమ నే నాకు



 



దూరమైతున్ననే పిల్ల నీకు



నీకు బతకాలని ఉందే నాకు



 



బతుకు అంత నీతోనే అనుకున్న నే



ఏడూ జన్మలను నీతోనే కలగన్న



 



బతుకు అంత నీతోనే అనుకున్న నే



బ్రహ్మ రాత నాబతుకు ఇంతే నే



 



నేను లేకుంటేయ్ ఎట్లా ఉంటవే



మల్ల రానంటే ఏమైతవే



 



నేను లేకుంటేయ్ ఎట్లా ఉంటవే



మల్ల రానంటే ఏమైతవే



 



ఆ కన్లు లేని దేవుడే



నిన్ను నన్ను ఏడవపెనే



 



ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే



నీ మీదున్న ఇట్టం



 



కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే



నీకు రావొద్దు కట్టం



 



నేను పుట్టిన రాయి మట్టికైనా



ప్రాణాలు ఇచ్చే రోజొచ్చెనే



 



 



నేను సత్తే గర్వాంగా చెప్పుకోవే



జెండాలను గుండెలకు హత్తుకోయే



 



అన్నాని పెట్టిన రైతన్నకే



ఆకలితో సావు వోచ్చినట్టు



భరతమాత తల్లి కోసం అంటూ



కొట్లాడుతూ ప్రాణం ఇచ్చి నట్టు



 



నిలిచి పోతానే నీగుండెల్ల



కలిసి పోతున్న ఈమట్టిలా



 



సల్లగుండె నువ్వక్కడ



సచ్చిపోతున్న నేనిక్కడ



 



నువ్వు లేకుంటేయ్ ఎట్ల ఉంటనే



మల్ల రానంటేయ్ ఏమైతనే



 



ఆ కళ్ళు లేని దేవుడే



నిన్ను నన్ను ఎడమబేనే



 



Note : Any Mistake In Lyrics Sorry Please Update In comment will rectify



 



Faq – Situkesthe Poye Pranam Part 2 Song



 



Who wrote the telugu lyrics of ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం ?



Ganu



 



Who is the singer of Situkesthe Poye Pranam 2 Song?



Madhu Priya, Hanmanth Yadav



 



Situkesthe Poye Pranam Part 2 Song Cast?



Meghana , Ganu





Video Credits – Ganu Folks (Youtube)




Situkesthe Poye Pranam Watch Video

Post a Comment

Post a Comment