Lacchi Gaani Pelli Song Lyrics Telugu | Slum Dog Husband (2022)
Lacchi Gaani Pelli Lyrics - Bheems Ceciroleo
| Singer | Bheems Ceciroleo |
| Choreographer | Jithu Master |
| Lyrics Writer | Kasarla Shyam |
Lacchi Gaani Pelli Song Lyrics Telugu Here is the lyrics of ‘Lachi Gaani Pelli’ from ‘Slum Dog Husband’ starring Sanjay Rrao, Pranavi’latest telugu movie
మా లచ్చిగాడి పెళ్లి
నువ్వు మార్ఫా గొట్టారా మల్లీ
మా లచ్చిగాడి పెళ్లి
ఇగ పార్సిగుట్టల లొల్లి
మా లచ్చిగాడి పెళ్లి
నువ్వు మార్ఫా గొట్టారా మల్లి
మా లచ్చిగాడి పెళ్లి
నువ్వు కచ్చ కొట్టరా కిల్లీ
ఆది నుంచి ఈడికెళ్లి
ధూంధాం గల్లీ గల్లీ
మా లచ్చిగాడి పెళ్లి
నువ్వు హారతి పట్టు
వినికి పెట్టారా బొట్టు
నువ్వు సెల్‌ఫోన్ పట్టు
ఓక సెల్ఫీఏ కొట్టు
అరె రారా నట్టు
జర తేర లడ్డు
నెట్టికి రిబ్బన్ చుట్టు
ఎగిరి పల్టీ కొట్టు
అరె చిలకలగూడ టిప్పు
నీ తల్వార్ జోరుగా తిప్పు
ఒరేయ్ వారసిగూడా వాసు
ఆడు మాయదారి మైసు
చల్ నర్సింగన్న నాగిన్ డ్యాన్స్కు
దస్తీ పుంగి ఊపు ఊపు
లచ్చిగాడి పెళ్లి
మా లచ్చిగాడి పెళ్లి
ఇగ పార్సిగుట్ట లొల్లి
చల్ మా లచ్చిగాడి పెళ్లి
నువ్వు మార్ఫా గొట్టారా మల్లి
మల్లి
జంబో గాజు నెత్తిల బెట్టి
డిస్కో డ్యాన్స్ చెయ్యాలే
బాటిల్ మీదా బాటిల్ గుడ్డి
బండికడ్డం పండలే
బగరా బువ్వ పెడితే
బాగోనాలే లేవలే
తలకాయ కూర కల్ల షోర్వ
గిన్నెలు కాళీ జెయ్యాలే
అడ్డగుట్ట అదిరిపోయే..
మెట్టుగూడ మెరిసిపోయే
పార్శిగుట్ట పార్శిగుట్ట
పార్సిగుట్ట చల్
ఏయ్ పార్సిగుట్ట పార్సిగుట్ట
పార్సిగుట్ట ఎన్నిసార్లంటావ్రా బాయి
చల్ గుడ్డముయ్యి
మా లచ్చిగాని పెళ్లి ఎట్లుండాలే
బట్టలూ చినిగిపోవాలె
ఏయ్ నువ్వు కొట్టురా బై
మా చిచ్చగాని పెళ్లి
ఇగ పార్సిగుట్టల లొల్లి
మా సాలెగాని పెళ్లి
నువ్వు మార్ఫ గొట్టార మల్లి
తమ్మీ మొండా మార్కెట్ కెల్లి
పూల దండలు తెచ్చి ఎయ్యరాబాయి
బోయిగూడ కాంపౌండ్ నించి
కల్లు గుడలు ఉంటే జై
సినిమా హీరో లెక్క విన్ని
అందరు చూసి మెచ్చాలె
లచ్చిగాని భరత్ అంటే
లక్ష రూపాలు ఓడవాలె
తెలంగాణ ఆంధ్ర కాదు
ఇండియా మోతం తెల్వాలె
అందరు మన లచ్చిగాని పెళ్లి
గురించె మాట్లాడలేహే
నువ్వు కొట్టురాబై
మ లచ్చిగాడి పెళ్లి
ఇగ పార్సిగుట్టల లొల్లి
మా మచ్చగాని పెళ్లి
నువ్వు మార్ఫ కొట్టురా మల్లి
చల్ మా లచ్చిగాడి పెళ్లి
నువ్వు మార్ఫా గొట్టారా మల్లి మల్లి
పాట ఎందిరా అంత జల్దీ అయిపోయింది
మల్లి కొట్టుండ్రి బే
Faq – Lacchi Gaani Pelli
Who is the singer of Lacchi Gaani Pelli Song?
Bheems Ceciroleo
Who wrote telugu lyrics of మా లచ్చిగాడి పెళ్లి ఇగ పార్సిగుట్టల లొల్లి Song?
Kasarla Shyam
Who is the Choreographer of lacchi gaani pelli Song?
Jithu Master
What is Movie Name of lachi gaani pelli parsiguttala lolli song?
Slum Dog Husband telugu movie
Post a Comment