Churru Churranni Song Lyrics In Telugu

 

Churru Churranni Song Lyrics In Telugu - Haricharan and Srinidhi Lyrics

Singer Haricharan and Srinidhi
Singer D Imman
Music D Imman
Song Writer Vanamali

సిల్కు జుబ్బా స్మార్ట్
పెట్టేసావే స్పాట్-యు
పొడవకురో గుండెల్లోన పోతు

ఉడికెను నా హృదయం
అడిగెను నిను ట్రీట్యు
మనసు నిండా
పీచుమిత్తాయి స్వీటు

పురుష పడుచు వయసు కేలకోద్ధయ్యో
మనసే కొల్లగొట్టి నీదారొకయ్యో
అరెరె కులుకుతోటి కూల్చోద్ధమో
నీ చూపే కాలచేస్తుంది

చుర్రు చుర్రానీ, చుర్రు చుర్రానీ
చుర్రు చుర్రానీ, చుర్రు చుర్రానీ
చుర్రు చుర్రు చుర్రాని

సిల్కు జుబ్బా స్మార్ట్
పెట్టేసావే స్పాట్-యు
పొడవకురో గుండెల్లోన పోతు

హే! ఉడికెను నా హృదయం
అడిగెను నిను ట్రీట్యు
మనసు నిండా
పీచుమిత్తాయి స్వీటు

అల్లం నడుమా జింగిల్ ఫిల్మా
కదిలే నీ అందం తెలుపుపమా తారమా
రేపో మాపో పిల్లాడు పుడితే
సింగం-4 అల్లె ఉరుమే వినమా

వడిగా వెంటపడన సుడిగాలి లాగ రానా
నిను తూఫనులా తాకనా కూన
మధన నీ వల్లనా నే చూస్తున్నా
ఎంత టఫ్ అయినా ఢీ కొట్టనా

హే, నువ్వే నా గారాలా క్యూటీ క్వీనూ
జోరున ముంచెత్తె లవ్వు ట్రైను
చురుకు చెలికి చుమ్మ ఇవ్వనా

సిల్కు జుబ్బా స్మార్ట్
పెట్టేసావే స్పాట్-యు
పొడవకురో గుండెల్లోన పోతు

ఉడికెను నా హృదయం
అడిగెను నిను ట్రీట్యు
మనసు నిండా
పీచుమిత్తాయి స్వీటు

పురుష పడుచు వయసు కేలకోద్ధయ్యో
మనసే కొల్లగొట్టి నీదారొకయ్యో
అరెరె కులుకుతోటి కూల్చోద్ధమో
నీ చూపే కాలచేస్తుంది

చుర్రు చుర్రానీ, చుర్రు చుర్రానీ
చుర్రు చుర్రానీ, చుర్రు చుర్రానీ
చుర్రు చుర్రాని చుర్రు చుర్రు చుర్రాని


 

 Churru Churranni Song Lyrics In English



Silku Jubba Smartu
Pettesaave Spot-U
Podavakuro Gundellona Potu

Udikenu Naa HeartU
Adigenu Ninu TreatU
Manasu Nindaa
Peechumithayi Sweetu

Purusha Paduchu Vayasu Kelakoddhayyo
Manase Kollagotti Nidarokayyo
Arere Kulukuthoti Koolchoddhamo
Nee Choope Kaalchesthundhe

Churru Churrani, Churru Churrani
Churru Churrani, Churru Churrani
Churru Churru Churrani

Silku Jubba Smartu
Pettesaave Spot-U
Podavakuro Gundellona Potu

Hey! Udikenu Naa HeartU
Adigenu Ninu TreatU
Manasu Nindaa
Peechumithayi Sweetu

Ginger Naduma Jingle Filmaa
Kadhile Nee Andam Telupama Taramaa
Repo Maapo Pilladu Pudithe
Singam-4 Alle Urume Vinamaa

Vadigaa Ventapadana Sudigaali Laaga Raana
Ninu Thoofanulaa Thaakanaa Koona
Madhana Nee Valana Ne Teluthunna Paina
Entha Tough Ayina Dhee Kottanaa

Hey, Nuvve Naa Gaaraala Cutie Queenu
Joruna Munchetthe Lavvu Trainu
Churuku Cheliki Chumma Ivvanaa

Silku Jubba Smartu
Pettesaave Spot-U
Podavakuro Gundellona Potu

Udikenu Naa HeartU
Adigenu Ninu TreatU
Manasu Nindaa
Peechumithayi Sweetu

Purusha Paduchu Vayasu Kelakoddhayyo
Manase Kollagotti Nidarokayyo
Arere Kulukuthoti Koolchoddhamo
Nee Choope Kaalchesthundhe

Churru Churrani, Churru Churrani
Churru Churrani, Churru Churrani
Churru Churrani Churru Churru Churrani



Post a Comment

Post a Comment